జనగాం: జనగామలో రద్దైన ప్రజావాణి: నవంబర్ 9న కలెక్టరేట్‌కు రావద్దు
జనగామ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నవంబర్ 9న జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులతో సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని కోరారు.