మామిడికుదురు: నగరం గ్రామంలో ప్రారంభమైన సాన్స్ (SAANS) కార్యక్రమం: చిన్నారుల ఆరోగ్యానికి భరోసా
చిన్నారుల్లో న్యుమోనియా నివారణ లక్ష్యంగా నగరం గ్రామంలో సాన్స్ (SAANS) కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీహెచ్సీ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయి. డాక్టర్ జాన్ లెవీ, ఫీల్డ్ స్టాఫ్ పాల్గొన్నారు.