నిర్మల్: 14న గురుశ్రేష్ఠ అవార్డుల ప్రదానోత్సవం - పోలీస్ అధికారులకు ఆహ్వానం
Nirmal, Nirmal | Nov 11, 2026 నిర్మల్ జిల్లాలో ఈ నెల 14న బాలల దినోత్సవం పురస్కరించుకుని ట్రస్మా ఆధ్వర్యంలో గురుశ్రేష్ఠ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఆర్కే కన్వెన్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రస్మా ప్రతినిధులు తెలిపారు. ఈ వేడుకకు రావాలని కోరుతూ అదనపు ఎస్పీ, డీఎస్పీలకు ఆహ్వాన పత్రికను అందజేశారు.