అదిలాబాద్ అర్బన్: పాలవాగులో నూతన గిరిజన సంక్షేమ పాఠశాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పాలవాగు గ్రామంలో నూతన గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.