మెదక్: మెదక్ సిఎస్ఐ చర్చ్‌లో ఘనంగా ప్రార్థనలు మరియు మహిళా దినోత్సవ వేడుకలు
Medak, Medak | Sep 13, 2026 మెదక్ సిఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల విజేతలకు ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య, కౌన్సిలర్, కోశాధికారి గంట సంపత్ బహుమతులు అందించారు.