గద్వాల్: కుటుకనూరులో ఘనంగా దేవతామూర్తుల ప్రతిష్ఠాపన మహోత్సవం
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కుటుకనూరులో శ్రీ శివాంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ఠాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.