సారంగాపూర్: రేచపల్లిలో పారిశుద్ధ్య కార్మికులకు రూ.15 లక్షల జీవిత బీమా పాలసీ
సారంగాపూర్ మండలం రేచపల్లిలో పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం సర్పంచ్ బాస మహేష్ ఆధ్వర్యంలో రూ.15 లక్షల జీవిత బీమా పాలసీలను అందించారు. కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.