Public App Logo
Jansamasya
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Prayagraj
Modiji
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
���ाइक
���ायरल
Arvindkejriwal
Kedarnath
Weather
Rahul
Indianews
New_delhi
Akhileshyadav
Upnews
Newsupdate
Viralvideo
Pressconference
Latestnews

కర్నూలు: రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి: రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య

India | Jun 11, 2025
ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలులోని సీపీఐ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతులకు వెంటనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. రాయలసీమ ప్రాంతంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
కర్నూలు: రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి: రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య - India News