నందికోట్కూరు: పాత ముచ్చుమర్రి జిల్లా పరిషత్ పాఠశాలలో చట్టాలు సైబర్ క్రైమ్ పై అవగాహనసిడిపివో మంగవల్లి ఎస్ఐ నరేంద్ర
మహిళలకు విద్యార్థులకు చట్టాలు మరియు సైబర్ క్రైమ్స్ గురించి మ అవగాహన కల్పించారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండల పరిధిలోని పి ముచ్చుమర్రి జిల్లా పరిషత్ పాఠశాలలో అంగన్వాడి సూపర్ వైజర్ శేషమ్మ ఆధ్వర్యంలో పాఠశాలలో మంగళవారం 'బేటి బచావో-బేటీ పడావో' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముచ్చుమర్రి ఎస్సై నరేంద్ర మరియు అంగన్వాడీ సిడిపివో బిఏ మంగవల్లి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అంగన్వాడి అధికారుల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండే విధంగా మీరు లక్ష్యాలను ఎంచుకోవాలని అన్నారు. అ