కాకినాడ సిటీ: కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా ఆయుధపూజ, వాహనపూజ
విజయదశమి సందర్భంగా కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధపూజ, వాహనపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జి. బిందు మాధవ్, అదనపు ఎస్పీ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.