తుని: తుని కొబ్బరి తోటలో యాచకుడి మృతదేహం లభ్యం
Tuni, Kakinada | Sep 13, 2026 కాకినాడ జిల్లా తుని వీరవారాపుపేటలో హిందీ మాట్లాడే యాచకుడు మృతి చెందాడు. కొబ్బరి తోటలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, పోస్టుమార్టం కోసం తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.