వికారాబాద్: కొత్తగాడిలో 27 వార్డు కౌన్సిలర్ సురేష్ ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్‌ను ప్రారంభించిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా కేంద్రంలో కొత్తగాడి వద్ద అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బాక్స్ క్రికెట్‌ను ప్రారంభించారు. వికారాబాద్ మున్సిపల్ 27వ వార్డు కౌన్సిలర్ సురేష్ బాక్స్ క్రికెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొన్నారు.