వికారాబాద్: LRSపై కాంగ్రెస్ మాట మారిస్తే సహించేది లేదు: జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఆనంద్
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బారాస శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.. ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వికారాబాద్లో ధర్నా నిర్వహించి మాట్లాడారు. LRS ను ఎన్నికలకు ముందు ఉచితంగా అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు