శ్రీకాకుళం: శ్రీకాకుళం, ఆమదాలవలస ఎన్నికలు: నామినేషన్ల వేళ కఠిన ఆంక్షలు
శ్రీకాకుళం, ఆమదాలవలస మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ర్యాలీలు, గుంపులుగా రావడం నిషేధం. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ధనంజయ నాయుడు తెలిపారు.