తాడూరు: నాగర్ కర్నూల్: రైతులకు స్ప్రింక్లర్ పైపుల పంపిణీ
నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్, బిజినపల్లి మండలాల్లో రైతులకు స్ప్రింక్లర్ పైపులను ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పంపిణీ చేశారు. నీటి పొదుపు కోసం ఈ పరికరాలు ఉపయోగపడతాయని, రైతులకు కావాల్సిన వ్యవసాయ పరికరాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.