కరీంనగర్: రామచంద్రపూర్ కాలనీలో పేకాట స్థావరంపై దాడి, 6గురు అరెస్ట్
కరీంనగర్ రామచంద్రపూర్ కాలనీలో పేకాట ఆడుతున్న ఆరుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 32,340 రూపాయల నగదు, 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, కేసును వన్ టౌన్ పోలీసులకు బదిలీ చేశారు.