పూతలపట్టు: పూతలపట్టులో ప్రైవేట్ కళాశాల ఎదుట ఉద్రిక్తత: ఎస్ఎఫ్ఐ నాయకుల అరెస్ట్
పూతలపట్టు మండలం ముత్తిరేవులలో విద్యార్థుల పట్ల యాజమాన్యం తీరును నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.