భీమిలి: మధురవాడలో 3,000 మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మధురవాడలో శ్రీశ్రీశ్రీ పరదేశమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3,000 మట్టి వినాయక విగ్రహాలు, వ్రతకల్పం పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. నాగోతి వెంకట సత్యనారాయణ సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది.