అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్లో ఘనంగా జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు ప్రారంభం
ఆదిలాబాద్ జిల్లాలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు మొదలయ్యాయి. ఎంపీ గోడం నగేష్, కలెక్టర్ రాజర్షి షా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ కళా విభాగాల్లో పోటీలు నిర్వహించి, విజేతలను రాష్ట్ర, జాతీయ స్థాయికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు.