Public App Logo
Jansamasya
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews

దర్శి: మారెళ్ళలో ఉపాధి హామీ కార్మికులకు వీబీ జీ రామ్ జి చట్టంపై అవగాహన కల్పించిన టి ఏ శివరామకృష్ణ

Darsi, Prakasam | Apr 1, 2026
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని మారెళ్ళలో ఉపాధి హామీ కార్మికులకు వి బి జి రామ్ జి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టిఏ శివరామకృష్ణ మాట్లాడుతూ ఈ పథకం కింద ప్రతికూలికి సంవత్సరానికి 125 రోజులు పని హామీ కల్పిస్తున్నట్లు తెలిపారు. రోజువారీగా 311 రూపాయలు వేతన అందుతుందని కార్మికుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

MORE NEWS