పాలకుర్తి: జనగామ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి, కేసు నమోదు
జనగామ జిల్లా పాలకుర్తిలోని మంజీరా దాబా వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని గుడికుంట తండాకు చెందిన బానోతు శ్రీను అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.