అయిజలో కొత్త బస్టాండ్ పనులు పూర్తి కావడంతో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సులను లోపలికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్, సిబ్బంది మరియు ప్రయాణికులు పాల్గొన్నారు.