ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్దుతాం పర్యాటకశాఖ డివిజనల్ మేనేజర్ లక్ష్మీనారాయణ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలాన్ని పర్యాటక పరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు పర్యాటక శాఖ డివిజనల్ మేనేజర్ లక్ష్మీనారాయణ తెలిపారు గురువారం ఆయన అహోబిలం టెంపుల్ స్టాప్ కు రెండు రోజులపాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు, టెంపుల్ సిబ్బంది యాత్రికుల పట్ల ఎలా నడుచుకోవాలి అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు