Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
North_east_delhi
Nagaland
East_delhi
West_delhi
Bipinrawat
Railone
North_west_delhi
Thodadhyanse
Cds
Educationforall
Chaitranavratri
Railsafety
Smartrailyatri
Indianrailway
Notoadulteration
Railinfra4jharkhand
Safetyfirst
Amritstation
Railinfra4westbengal

కొండపి: జరుగుమల్లిలో నిర్వహించిన స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయ స్వామి

Kondapi, Prakasam | May 17, 2025
ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని అన్నారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు వేడిని తగ్గించవచ్చు అని ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు.కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.

MORE NEWS