Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews
No video available

తాడికొండ: సూపర్-6 పథకాలతో ప్రతిఒక్కరికీ లబ్ధి.. తెనాలి శ్రావణ్ కుమార్.

Tadikonda, Guntur | Apr 23, 2024
సూపర్-6 పథకాలతో ప్రతిఒక్కరికీ లబ్ధి.. తెనాలి శ్రావణ్ కుమార్. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు ప్రకటించిన సూపర్-6 పథకాలతో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని తాడికొండ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. ఫిరంగిపురంలోని ఎస్ టి కాలనీ, క్రీస్తు నగర్ శాంతిపేటలో , ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్ రూ.4 వేలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పథకాలతో పేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ,జనసేన,బీజేపీ నాయకులు పాల్గొన్నారు

MORE NEWS

తాడికొండ: సూపర్-6 పథకాలతో ప్రతిఒక్కరికీ లబ్ధి.. తెనాలి శ్రావణ్ కుమార్. - Tadikonda News