కురుపాం: మాజీ మంత్రి చత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత: సంతాపం తెలిపిన కాంగ్రెస్ నేతలు
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చత్రుచర్ల విజయరామరాజు(78) మృతి చెందారు. ఆయన మరణం పట్ల కురుపాం కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.