జనగాం: ఎల్లమ్మగడ్డ తండాను ప్రత్యేక గ్రామ పంచాయతీగా మార్చాలని ఎమ్మెల్యేకు వినతి
దేవరుప్పుల మండలంలోని ఎల్లమ్మగడ్డ తండాను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరుతూ HB తండా నాయకులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.