గన్నవరం: అయినవిల్లిలో భారీ వర్షం: సిద్ధి విఘ్నేశ్వర ఆలయానికి వచ్చిన భక్తుల అవస్థలు
అయినవిల్లి మండలంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి సిద్ధి విఘ్నేశ్వర ఆలయ పరిసరాలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో ఆలయానికి వచ్చిన భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.