చిగురుమామిడి: అమిత్ షా పర్యటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు
హైదరాబాద్ పర్యటనలో అమిత్ షా కేవలం కాంగ్రెస్ను విమర్శించడానికే పరిమితమయ్యారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్ర విభజన హామీలు, కరువు సహాయం, కేంద్ర నిధులపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.