శ్రీకాకుళం: బొందిలీపురం రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపు, 3 రోజులు ఆంక్షలు
శ్రీకాకుళంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో నవంబర్ 14, 15, 16 తేదీల్లో బొందిలీపురం రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ సిఐ తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచన.