అమలాపురం: అమలాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
అమలాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని అడిషనల్ ఎస్పీ శ్రీ మహేంద్ర మత్తే గారు ఆయనకు నివాళులర్పించారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు.