వికారాబాద్: వంశీచంద్ రెడ్డిని కలిసిన వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారసింగ్ నాయక్
గాంధీభవన్లో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డిని కలిసిన వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారసింగ్ నాయక్. పార్టీని బలోపేతం చేసేందుకు, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించేందుకు నాయకులు, కార్యకర్తలకు వంశీచంద్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.