రామాయంపేట్: రామాయంపేటను నియోజకవర్గ కేంద్రంగా మార్చాలి: ఆకుల రమేష్
రామాయంపేట నియోజకవర్గ సాధన కోసం జర్నలిస్టులు చేస్తున్న దీక్షకు బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఆకుల రమేష్ సంఘీభావం తెలిపారు. హోదా కోల్పోవడం వల్ల అభివృద్ధి ఆగిపోయిందని, పార్టీలకు అతీతంగా పోరాడి నియోజకవర్గాన్ని సాధించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.