కాకినాడ రూరల్: కాకినాడ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష: మౌలిక వసతుల కల్పనకు ఆదేశం
కాకినాడ ఫిషింగ్ హార్బర్ మరియు కుంభాభిషేకం ఫిష్ లాండింగ్ సెంటర్లలో మత్స్యకారులకు అవసరమైన వసతులపై జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.