మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్ నగర్ మినీ ట్యాంక్ బండ్ విధ్వంసం కేసు: నిందితుడి అరెస్ట్
మహబూబ్ నగర్ మినీ ట్యాంక్ బండ్ ధ్వంసం కేసును పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో ఎస్.ఎస్. గుట్టకు చెందిన భాస్కర్ అనే వ్యక్తి ఈ విధ్వంసానికి పాల్పడినట్లు డిఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.