పూతలపట్టు: కాణిపాకం బ్రహ్మోత్సవాలు: చంద్రప్రభ ఉత్సవ బాధ్యతలను తీసుకున్న మాజీ ఈవో కేశవులు
కాణిపాకంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రప్రభ ఉత్సవ నిర్వహణకు 17 గ్రామాల ఎస్సీ ఉభయదారులు ఏకాభిప్రాయంతో అంగీకరించారు. ఈ ఉత్సవాన్ని అగరంపల్లి మాజీ ఈవో కేశవులు ముందుండి నిర్వహించనున్నారు.