నల్లు సుధాకర్ రెడ్డి సూచన మేరకు ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో పెసర, మినుములు, బొబ్బర్లు, జొన్నలు, చిరు ధాన్యాలు వంటి నీటిని తట్టుకునే పంటలే వేసుకోవాలని రైతులకు సూచన ఇచ్చారు. 100వ రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు.