తిమ్మాపూర్ ఎల్ఎండీ కాలనీ: అలుగునూరులో బిఆర్ఎస్ 'దీక్షా దివాస్' ఏర్పాట్లపై సమీక్షా సమావేశం
ఈ నెల 29న అలుగునూరులో జరగనున్న బిఆర్ఎస్ దీక్షా దివాస్ ఏర్పాట్లపై గంగుల కమలాకర్, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ మరియు పార్టీ ముఖ్య నాయకులు సమీక్షించారు. మానకొండూరులో జరిగిన ఈ సమావేశంలో కార్యక్రమ నిర్వహణపై చర్చించారు.