అనకాపల్లి: అనకాపల్లిలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ: ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ
అనకాపల్లిలో గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. 12 ఏళ్లుగా సేవలు అందిస్తున్న క్లబ్ సభ్యులను ఆయన అభినందించారు.