మేడ్చల్: బోడుప్పల్ శ్రీచైతన్య హాస్టల్లో ఘర్షణ, విద్యార్థికి తీవ్ర గాయాలు
బోడుప్పల్‌లోని శ్రీచైతన్య బాయ్స్ హాస్టల్లో డబ్బుల విషయంలో జరిగిన గొడవలో అనుదీప్ అనే ఇంటర్ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు విద్యార్థుల దాడిలో స్పృహ కోల్పోయిన అనుదీప్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం.