జగిత్యాల: జగిత్యాల 22వ వార్డులో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన కౌన్సిలర్ అరవ లక్ష్మి
జగిత్యాల 22వ వార్డులో పారిశుద్ధ్య పనులు, చెత్త తొలగింపును కౌన్సిలర్ అరవ లక్ష్మి పరిశీలించారు. పారిశుద్ధ్యంపై రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.