జనగాం: జనగామలో జనసేన నిరసన: 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్
జనగామ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహం వద్ద జనసేన నాయకులు నిరసన తెలిపారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాలని, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని నామాల సిద్ధులు గౌడ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.