పాలకుర్తి: పాలకుర్తి-విస్నూరు మార్గంలో గుంతలమయమైన రహదారి: ఇబ్బందుల్లో వాహనదారులు
జనగామ జిల్లా పాలకుర్తి నుండి విస్నూరు వెళ్లే మార్గం గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.