విశాఖపట్నం: పెందుర్తి: గొర్లివానిపాలెం ఎంపిటిసి అభ్యర్థిగా బుగిడి రామ గోవింద రావు నామినేషన్
పెందుర్తి నియోజకవర్గం గొర్లివానిపాలెం ఎంపిటిసి అభ్యర్థిగా ఎన్డీయే మహాకూటమి జనసేన తరపున బుగిడి రామ గోవింద రావు గారు నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారి ఆశీస్సులతో ఆయన ఈ నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.