గద్వాల్: అయిజ మండల సర్పంచుల నాయకుడిని సంజాపురం రాముడు ఘనంగా సత్కరించాడు
జోగుళాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సంకాపురం రాముడు గారు అయిజ మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు బిందాస్ గారిని అయిజ మండల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.