ఆళ్లగడ్డ: రుద్రవరం డ్రంక్ అండ్ డ్రైవ్ లో వ్యక్తికి పది వేలు జరిమానా
నంద్యాల జిల్లా రుద్రవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో వాహనం నడిపిన ఆసిఫ్ కు కోర్టు పదివేలు జరిమానా విధించింది, ఎస్సై జయప్ప ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన వాహనా తనిఖీల్లో బ్రీతింగ్ అనలైజర్ తో పరీక్షించగా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది, దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆళ్లగడ్డ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ రవికుమార్ ముందు హాజరపరచగా జరిమానా విధించినట్లు ఎస్సై జయప్ప తెలిపారు