కరీంనగర్: 15 మంది రౌడీ షీటర్లు బైండోవర్.. రూ.1 లక్ష పూచీకత్తు బాండ్లు
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 15 మంది రౌడీ షీటర్లను సీపీ గౌస్ ఆలం బైండోవర్ చేశారు. ఏడాది పాటు సత్ప్రవర్తనతో ఉండాలని రూ.లక్ష పూచీకత్తు బాండ్లు రాయించుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.