కాకినాడ సిటీ: డ్రగ్స్ కేసులో మాజీ కార్పొరేటర్ సత్యనారాయణకు సంబంధం లేదు: సోదరి వెల్లడి
కాకినాడ మాజీ కార్పొరేటర్ సత్యనారాయణకు డ్రగ్స్ కేసుతో సంబంధం లేదని ఆయన సోదరి మీడియా సమావేశంలో తెలిపారు. విమానంలో తోటి ప్రయాణికులే బాక్సును ఆయన వద్ద పెట్టారని, ఆ విషయాన్ని వారు కోర్టులో కూడా అంగీకరించారని ఆమె పేర్కొన్నారు.