అదిలాబాద్ అర్బన్: RTC ప్రయాణికులకు గుడ్ న్యూస్: 14 నుండి కొత్త సీజన్ టికెట్ రాయితీలు
RTC ప్రయాణికుల కోసం మంత్లీ సీజన్ టికెట్ విధానంలో కొత్త సౌకర్యాలు, రాయితీలను ప్రకటించిన అధికారులు. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 14, శనివారం నుండి అమల్లోకి వస్తాయని ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్ విజయభాను వెల్లడించారు.