వికారాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడి మున్సిపల్ పరిధిలోని ఎన్నెపల్లికి చెందిన యూసుఫ్ మృతి.
వికారాబాద్ మున్సిపల్ పరిధి ఎన్నెపల్లికి చెందిన ఎండి యూసుఫ్( 53) గురువారం పని నిమిత్తం పరిగి మండలం సైదుపల్లికి వెళ్తుండగా,మార్గమధ్యలో రాఘా పూర్ వద్ద బైక్ అదుపు కింద పడడం జరిగింది.అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం నిమ్స్ కు తరలించారు అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.